ETV Bharat / state

'ఉద్యోగులు ప్రజాసేవకు అంకితం కావాలి' - నరసన్నపేటలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ వార్తలు

పబ్లిక్ డేటా ఎంట్రీ కార్యక్రమంలో భాగంగా... అన్​లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని నరసన్నపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు.

సూచనలతో కూడిన కరపత్రాన్ని మహిళకు అందిస్తున్నకలెక్టర్ నివాస్ తో పాటు మంత్రి ధర్మాన కృష్ణదాస్
author img

By

Published : Nov 16, 2019, 7:53 PM IST

'ఉద్యోగులు ప్రజాసేవకు అంకితం కావాలి'

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో... పబ్లిక్ డేటా ఎంట్రీ అన్​లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. నిజాయతీ పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఉద్యోగులు ప్రజాసేవకు అంకితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నివాస్ పాల్గొని అన్​లైన్ సేవల సూచనల కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఇదీచూడండి.'ఇంగ్లీష్ మీడియం చదివిస్తే... మీ సోమ్మేం పోయింది'

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శనివారం పబ్లిక్ డేటా ఎంట్రీ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు నిజాయితీ పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఉద్యోగులు ప్రజాసేవకు అంకితం కావాలని సూచించారు కార్యక్రమంలో కలెక్టర్ నివాస్ పాల్గొని ఆన్లైన్ సేవల సూచనలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు

Body:నరసన్నపేట

Conclusion:9440319788

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.