శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. వైద్య సదుపాయాలు, ఇబ్బందులపై రోగులు, వారి సహాయకులతో మాట్లాడారు. సీఎం సూచనల మేరకు వచ్చామని, నెలరోజుల్లో వైద్య శాఖ మంత్రి తో మరోసారి పరిశీలనకు వస్తామన్నారు. ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తమకు 11 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నర్సింగ్ సిబ్బంది మంత్రికి వినతి పత్రం అందించారు.
ఆస్పత్రిలో సేవలు ఎలా ఉన్నాయి..? మంత్రి ధర్మాన ఆరా... - minister dharmana krishnada in tekkali news
టెక్కలిలో జిల్లా ఆస్పత్రిని మంత్రి ధర్మాన కృష్ణదాసు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని... నర్సింగ్ సిబ్బంది మంత్రికి వినతిపత్రం అందించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. వైద్య సదుపాయాలు, ఇబ్బందులపై రోగులు, వారి సహాయకులతో మాట్లాడారు. సీఎం సూచనల మేరకు వచ్చామని, నెలరోజుల్లో వైద్య శాఖ మంత్రి తో మరోసారి పరిశీలనకు వస్తామన్నారు. ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తమకు 11 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నర్సింగ్ సిబ్బంది మంత్రికి వినతి పత్రం అందించారు.
Body:టెక్కలి
Conclusion:టెక్కలి, విక్రమ్, శ్రీకాకుళం జిల్లా
8008574284