ETV Bharat / state

వ్యాపారులారా సహకరించండి.. అధిక ధరలకు అమ్మకండి

author img

By

Published : Mar 29, 2020, 5:12 PM IST

నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న మార్కెట్​ని మంత్రి ధర్మాన పరిశీలించారు. కష్టకాలంలో ప్రజలకు సహకరించాలని కోరారు. కూరగాయలు అధిక ధరలకు విక్రయించొద్దన్నారు.

Minister Dharmana krishnadas inspected the market at Narasannapeta Junior College grounds in srikakulam

వ్యాపారులారా సహకరించండి.. అధిక ధరలకు వద్దండి

వ్యాపారులు మానవతా దృక్పథంతో కొన్నాళ్ల పాటు ప్రజలకు సహాయపడాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూరగాయలను అధిక ధరలకు విక్రయించవద్దని సూచించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌ను పరిశీలించారు.

ఇదీ చదవండి:

నిబంధనలు పాటించిన వారికే కూరగాయలు..!

రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.