ETV Bharat / state

చౌడేశ్వరి ఉత్సవాల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్​ - minister dharmana krishna das at chowdeswari utsawa

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని చౌడేశ్వరీ ఉత్సవాల్లో మంత్రి ధర్మాన కృష్ణ దాస్​ పాల్గొన్నారు.

చౌడేశ్వరి ఉత్సవాల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్​
author img

By

Published : Aug 1, 2019, 11:35 PM IST

చౌడేశ్వరి ఉత్సవాల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్​

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్​ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చౌడేశ్వరి ఆమ్మవారి ఆలయంలో వార్షికోత్సవానికి హాజరై... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రికి ఘనంగా సన్మానం జరిగింది. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఆధికారులు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల తీరును తెలుసుకున్నారు.

ఇదీ చదవండి

మూతపడిన అన్న క్యాంటిన్లు- జనంలో సందేహాలు

చక్రాయపేట మండలం గండి క్షేత్రం లోని శ్రావణమాసం ఉత్సవాలు ఆగస్టు మూడవ తేదీ నుంచి నాలుగు వారాల పాటు శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వివరాల్లోకెళితే కడప జిల్లా చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాలు ఆగస్టు 3వ తేదీ శనివారం నుంచి ప్రారంభం అవుతాయి. స్వయాన శ్రీరామచంద్రుడే తన బాణంతో ఆంజనేయ స్వామిని నిలిచాడు ఆంజనేయ స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నాడని భక్తుల నమ్మకం. అందువలన ఇక్కడికి వచ్చే భక్తులు కడప జిల్లా నుంచి కాక ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇక్కడ పాపాగ్ని నది లో పుణ్య స్నానాలు ఆచరించి ఆంజనేయస్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలిగి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం . ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల శ్రావణ మాసంలో తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మహిళలకు పాపాగ్ని నది లో పుణ్య స్థానాలు చేసేందుకు వీలుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేస్తున్నారు .. byte రాజారామ్ స్వామి గండి ప్రధాన అర్చకులు

For All Latest Updates

TAGGED:

dhramana
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.