ETV Bharat / state

నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం

నరసన్నపేటలో నిరుద్యోగుల కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ధర్మాన కృష్ణదాస్​ తెలిపారు. ఈ శిక్షణ కేంద్రాన్ని 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

minister dharmana and collector visited vamsadhara division office
నైపుణ్యాభివృద్ధి శిక్షణ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ధర్మాన, జిల్లా కలెక్టర్​ నివాస్​
author img

By

Published : Oct 31, 2020, 9:11 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిరుద్యోగులకు నైపుణ్యం కల్పించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్​ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. శనివారం వంశధార డివిజన్​ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్​ నివాస్​తో కలిసి స్థలాలను పరిశీలించారు. ఐదెకరాల విస్తీర్ణంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తమని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

సీఎం జగన్మోహన్‌రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారు: ఉపముఖ్యమంత్రి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.