శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ జగదీష్.. మరోసారి తన ప్రతిభ కనబర్చాడు. ఎన్టీఅర్ జయంతి సందర్భంగా.. కర్ణుడి వేషధారణలో ఉన్న ఆయన చిత్రాన్ని బంగారు రేకుపై చేతితో చెక్కాడు. 0.35 మిల్లీ గ్రాముల బరువున్న దీన్ని తయారు చేయడానికి 45 నిమిషాల సమయం పట్టినట్టు జగదీష్ తెలిపాడు.
ఇవీ చూడండి..
పెళ్లి చేసుకుందామనుకున్నాడు... కానీ రెండు లక్షలు ఫైన్ పడింది...