ETV Bharat / state

సిక్కోలులో ఘనంగా మే డే వేడుకలు

శ్రీకాకుళం జిల్లాలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మిక కర్షకులు ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు కృషి చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

సిక్కోలులో ఘనంగా మే డే వేడుకలు
author img

By

Published : May 1, 2019, 2:18 PM IST

తాను అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలను పార్లమెంట్​లో ప్రస్తావిస్తానని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యనించారు. నరసన్నపేటలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్మికులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికసంఘాల నాయకులు, నేతలు పాల్గొన్నారు.

సిక్కోలులో ఘనంగా మే డే వేడుకలు

పలాస నియోజకవర్గంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో పలు కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించారు. రహదారిపై మానవహారం నిర్వహించి కార్మికసంఘాలు ఐక్యంగా ఉండాలంటూ నినదాలు చేశారు. అనంతరం కార్మిక సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు.

సిక్కోలులో ఘనంగా మే డే వేడుకలు

ఇదీ చదవండి

ఎఫ్​బీ, వాట్సప్​కు కొత్త డిజైన్లు.. కొత్త డౌట్లు

Intro:AP_TPT_31_01_isuka tractors_handover_av_c4 ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝులిపించిన పోలీసులు

Body:స్వర్ణముఖి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఇసుకాసురులు పై శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున పోలీసులు స్వర్ణముఖి నది లోకి చేరుకొని అక్రమంగా తరలిస్తున్న 19 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు .ఎలాంటి అనుమతులు లేకుండా బయట ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు . కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారు. తాసిల్దార్ పుల్లారెడ్డి కి అప్పగించారు.

Conclusion:శ్రీకాళహస్తిలో ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝలిపించిన పోలీసులు. ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి.వెంకతరత్నం, 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.