ETV Bharat / state

శ్రీకాకుళంలో తెరుచుకున్న మార్కెట్లు

author img

By

Published : May 4, 2020, 6:02 PM IST

శ్రీకాకుళం జిల్లాలో లాక్​డౌన్ నిబంధనలు సడలించడంతో మార్కెట్​లు రద్దీగా మారాయి. క్రయవిక్రయాలతో కళకళలాడాయి.

Markets opened in Srikakulam
శ్రీకాకుళంలో తెరుచుకున్న మార్కెట్లు

లాక్‌డౌన్‌ నిబంధనలో ప్రభుత్వం కొన్నింటికి సడలింపులు ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలో మార్కెట్‌లు తెరుచుకున్నాయి. ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న శ్రీకాకుళంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దుకాణాలకు అనుమతులిచ్చారు. సుదీర్ఘ విరామం అనంతరం షాపులు తెరుచుకోవడంతో మార్కెట్లు రద్దీగా మారాయి.

ఇదీ చదవండి:

మందుబాబులు ఎగబడ్డారు.. పోలీసులు లాఠీ విరిచారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.