శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మార్కెట్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కమిటీ ఛైర్ పర్సన్‌గా గుమ్మడి ఇందుమతి శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 20 మందికి ఈ పదవులను కట్టబెట్టారు.
మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఛైర్ పర్సన్ తెలిపారు. రైతులకు అన్ని వేళల సేవలందించేందుకు కృషి చేస్తామని అన్నారు. పదవులు కల్పించినందుకు ముఖ్యమంత్రికి, స్పీకర్ కు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: