ETV Bharat / state

" చెత్త నుంచి సంపదను సృష్టించాలి " - srikakulam

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని పాతపట్నం ఎంపీపీ సుజాత... అధికారులను కోరారు.  ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలసి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం
author img

By

Published : May 8, 2019, 1:10 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దొంగవాడి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలను ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని కోరారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని ఎంపీపీ సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ఎంపీడీవో జగన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

అమెరికా పాఠశాలలో కాల్పులు- విద్యార్థి మృతి

Chennai, May 08 (ANI): After beating Chennai Super Kings to reach the finals of this year's IPL, Mumbai Indians' all-rounder Jayant Yadav said, beating CSK on any ground is a 'great feeling' as he believed that the MS Dhoni-led squad is a great team. Batting second, MI chased the low scoring total of 131 in 18.3 overs by six wickets. CSK will now face the winner of the eliminator match that will be played between Delhi Capitals and Sunrisers Hyderabad.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.