శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పుల్లగూడ గ్రామంలో శనివారం రాత్రి వూయక నాయకమ్మ (45) అనే వ్యక్తిని గ్రామస్తులు హత్య చేశారు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అతడిని అంతమొందించారు.
అనంతరం గ్రామ శివారులో మృతదేహాన్ని కాల్చివేశారు. పోలీసులకు సమాచారం అందగా.. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి