ETV Bharat / state

పాత కక్షలతో.. నాటు తుపాకితో కాల్చాడు!

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెంట గ్రామంలో నాటు తుపాకి కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.

man attack with local gun
author img

By

Published : Oct 22, 2019, 9:31 AM IST

Updated : Oct 23, 2019, 12:28 PM IST

శ్రీకాకుళం జిల్లా వీఆర్ పేట సమీపంలో కాల్పుల కలకలం నెలకొంది. పెంట గ్రామానికి చెందిన జీవీ రమణ అనే వ్యక్తి రాజాం నుంచి అగ్రహారానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఆయనపై బత్తుల మధు అనే వ్యక్తి.. దాడి చేశాడు. అడవి పందులను వేటాడే నాటు తుపాకితో మోకాళ్లపై కాల్పులు జరిపినట్లు బాధితుడు ఆరోపించాడు. గాయపడిన రమణను స్థానికులు రాజాం పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:పోలీసుల వేధింపుల వల్లే చనిపోయాడంటూ...బంధువుల ఆందోళన !

CONTRTBUTRE : U.NASER KHAN (ETV2 - CON ) CENTER. : MADAKASIRA, ANANTAPUR DISTRICT. DATE. : 22.08.2019 SLUG. : ap_atp_76_22_naatu_saara_dhwamsam_av_ap10175 ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీక్లీ ప్రోగ్రాంలోభాగంగా అనంతపురం జిల్లా మడకశిర మండలం సిద్ధగిరి గ్రామ శివారులో గుట్టలో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఈరోజు ఉదయం నాటు సారా తయారీ కేంద్రంపై మడకశిర సర్కిల్ పరిధిలోని పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన తయారీదారులు ముందుగానే అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులు నాటుసారా తయారుచేస్తున్న రెండు ఊటలను పగలగొట్టి ఆ ప్రదేశంలో తయారు చేస్తున్న నిందితుల కోసం గ్రామంలో ఆరా తీస్తున్నారు.
Last Updated : Oct 23, 2019, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.