ETV Bharat / state

ఆమదాలవలసలో పటిష్టంగా లాక్​డౌన్ అమలు - శ్రీకాకుళం కరోనా వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కానప్పటికీ లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నారు పోలీసు అధికారులు. ఆమదాలవలస పట్నంలో నిత్యావసర దుకాణాలను 11 గంటలకే మూసివేయిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీఐ ప్రసాదరావు సిబ్బందితో కలిసి నిలిపివేశారు. పాస్​లు ఉంటేనే రాకపోకలకు అనుమతించారు.

amudalavalasa
amudalavalasa
author img

By

Published : Apr 16, 2020, 5:59 PM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.