శ్రీకాకుళం జిల్లాలోని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇంటి ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఇతర రంగాలకు మళ్లించటం తగదంటూ నిరసన తెలిపారు. జీవో నెంబర్ 17 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై. చలపతిరావు, భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీచదవండి
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ధర్నా