ఇదీ చూడండి:
వైభవంగా పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర - Kudos to Polipalli Paiditalli Amman in srikakulam distrct
శ్రీకాకుళం జిల్లా రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వైభవంగా పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర
ఇదీ చూడండి: