ETV Bharat / state

King Cobra: కింగ్ కోబ్రా హల్​ చల్.. భయంతో... - King Cobra Hulchul

King Cobra Hulchul: ఈ రోజుల్లో వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఆ ఇంటికి అనుకోని అతిథి వచ్చింది. ఎంచక్కా ఇంట్లో తిష్టవేసింది. చుట్టు పక్కల వారిని భయపెట్టింది. ఇంతకి ఆ అనుకోని అతిథి ఎవరంటే?

కింగ్ కోబ్రా హల్​ చల్
King Cobra
author img

By

Published : Sep 29, 2022, 11:44 AM IST

Updated : Sep 29, 2022, 1:04 PM IST

King Cobra Hulchul in Srikakulam District: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ముండ్ల గ్రామంలో సుమారు 12 అడుగుల కింగ్ కోబ్రా జనవాసాల్లోకి వచ్చింది. కొంతసేపు పాము హల్ చల్ చేసింది. గ్రామానికి చెందిన దుర్యోధన చౌదరి ఇంట్లో కింగ్ కోబ్రా ప్రత్యేక్షమైంది. దానిని చూసి కుటంబసభ్యులు భయంతో బయటికి పరుగులు తీశారు. గ్రామస్తులంతా చుట్టుముట్టడంతో కోబ్రా ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో వారు సోంపేటకు చెందిన స్నేక్​ క్యాచర్​కి ఫోన్ చేసి పిలిపించారు. ఆ వ్యక్తి వచ్చి భారీ కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నాడు. పట్టుబడిన పామును అటవీ శాఖ అధికారుల సమక్షంలో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో కింగ్ కోబ్రా హల్​ చల్

ఇవీ చదవండి:

Last Updated : Sep 29, 2022, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.