చంద్రబాబు భాజపాపై అసత్య ప్రచారం చేస్తున్నారు: కన్నా - bjp
రాష్ట్రానికి జాతీయ విద్యా సంస్థలు, గిరిజన వర్సిటీ తెచ్చామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
KANNA CRITICISM TDP
Intro:కేంద్ర నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తెదేపా ప్రభుత్వం పచ్చరంగు పులుముకుంటూ అసత్య ప్రచారానికి పాల్పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. భాజపా ప్రజా చైతన్య బస్సుయాత్ర లో భాగంగా సోమవారం రాత్రి టెక్కలిలో పర్యటించారు. రాష్ట్రానికి జాతీయ విద్యా సంస్థలు, గిరిజన యూనివర్సిటీ తెచ్చామని, గ్రామాల్లో సీసీ రహదారులు, స్మశానవాటికలు, పంచాయతీ భవనాలు కేంద్ర నిధులతోనే నిర్మిస్తున్నా రన్నారు. యూ టర్న్ తీసుకున్న చంద్రబాబు తమపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని చెప్పారు.
Body:టెక్కలి, విక్రమ్, శ్రీకాకుళం జిల్లా
8008574284
Conclusion:
Body:టెక్కలి, విక్రమ్, శ్రీకాకుళం జిల్లా
8008574284
Conclusion: