ఇవీ చదవండి: నామపత్రం సమర్పించిన దేవినేని ఉమ
ఎచ్చెర్ల తెదేపా అభ్యర్థిగా కళా నామినేషన్ - echerla
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రవు నామినేషన్ వేశారు.
రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు నామినేషన్ వేశారు. పార్టీ కార్యకర్తలతో ఊరేగింపుగా బయల్దేరిన ఆయన, రణస్థలం తహశీల్దార్ కార్యాలయంలో నామపత్రందాఖలు చేశారు. నియోజకవర్గంలో చేపట్టినఅభివృద్ధి కార్యక్రమాలనుప్రజలకువివరించారు. తెదేపాకు ఉన్న ప్రజాదరణే.. మళ్లీగెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: నామపత్రం సమర్పించిన దేవినేని ఉమ
Intro:ap_vsp_77_22_araku_tdp_kishor_namonation_ab_c11
శివ, పాడేరు
యాంకర్: అరకులోయ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్ నామినేషన్ దాఖలు చేశారు ఆయన నామినేషన్ కు తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు కాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కాలం నుంచి కానీ ఎన్డీఏలో ఉన్నట్టు గుర్తు చేశారు తర్వాత మళ్లీ ప్రస్తుతం పార్టీలో ప్రజాసంక్షేమం నచ్చి చి e మారినట్లు చెప్పుకొచ్చారు వైయస్ పార్టీలో నిబంధనలు లేవని సామాజిక విలువలు లేవని చెప్పారు తాను మోదీ లా తన కుటుంబంలో లో ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీలో దిగవచ్చని తన అభిప్రాయం వ్యక్తం చేశారు
బైట్: కిషోర్ చంద్రదేవ్
శివ, పాడేరు
Body:శివ
Conclusion:శివ