ఇవీ చదవండి..
'జగన్ అవినీతిపరుడు.. రాష్ట్రానికి అవసరం లేదు' - కళా వెంకట్రావు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళా వెంకట్రావు ఎన్నికల ప్రచారం చేశారు. ముద్దాడ, పరిధిపేట తదితర గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
కళా వెంకట్రావు ఎన్నికల ప్రచారం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళా వెంకట్రావు ముమ్మర ప్రచారం చేశారు. ముద్దాడ, పరిధిపేట గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తెదేపాను గెలిపించాలని కోరారు. జగన్కు అధికారమిస్తే ప్రజలనూ జైలు పాలు చేస్తారని హెచ్చరించారు. అలాంటి అవినీతిపరులు రాష్ట్రానికి అవసరం లేదన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఇప్పుడుఅమలులో ఉన్న సంక్షేమ పథకాలనుయథావిధిగా కొనసాగుతాయన్నారు.
ఇవీ చదవండి..
sample description