ETV Bharat / state

జగన్​ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది: రామ్మోహన్​నాయుడు - election campaign in palasa news

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. వైకాపా, తెదేపా వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. మంత్రి సీదిరి అప్పలరాజుకు ధీటుగా తెదేపా వ్యూహలకు పదునుపెడుతోంది. స్వయంగా ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్‌ పాలనపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

TDP MP Kinjarapu Rammohan Naidu
ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు
author img

By

Published : Mar 7, 2021, 3:49 PM IST

ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

ఇదీ చదవండి: స్టీల్ ప్లాంట్ కోసం వైకాపా నిరసనలు.. ఎన్నికల స్టంట్​: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.