ETV Bharat / state

సభాపతి తమ్మినేని సీతారామ్​కు స్వల్ప అస్వస్థత - తమ్మినేని సీతారాంకు అస్వస్థత

సభాపతి తమ్మినేని సీతారామ్‌ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

illness to tammineni seetharam
illness to tammineni seetharam
author img

By

Published : Jun 1, 2021, 9:27 AM IST

సభాపతి తమ్మినేని సీతారామ్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య స్థితిని పరీక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.