శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కాశీపురంలో అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యం బస్తాలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నారాయణరావు అనే వ్యక్తి 14.7 టన్నుల బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ సీఐ బి. అప్పలనాయుడు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మరిన్ని తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు.
అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యం పట్టివేత - విజిలెన్స్ అధికారులు
ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 14.7 టన్నుల రేషన్ బియ్యం బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు.
అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యం పట్టివేత