ఇదీ చదవండి: ''నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి''
వరదలో చిక్కుకున్న సిక్కోలు - వరదలో చిక్కుకున్న సిక్కోలు
శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు నియోజకవర్గాల్లో మండలాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
వరదలో చిక్కుకున్న సిక్కోలు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంతో పాటు పరిసర మండలాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో వర్షాలు అధికంగా కురుస్తుండటంతో మహేంద్రతనయ నదిలో వరద ప్రవాహం పెరిగి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కే గోపాలపురం, హెచ్ గోపాలపురం గ్రామాలలకు వెళ్లే కాజ్వే నీటి మునగటంతో ఆయా గ్రామ ప్రజలు రైలు వంతెనపై రెండు కిలోమీటర్ల మేర ప్రమాదకరంగా ప్రయాణిస్తూ గ్రామాలు చేరుకుంటున్నారు.జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రణస్థలం, సంచాం, పైడిభీమవరం గ్రామాల మధ్యలో ఉన్న గెడ్డలో వరద ప్రవాహ ఉద్ధృతికి ఓ ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. గమనించిన స్థానిక యువకులు ద్విచక్రవాహనాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు.
ఇదీ చదవండి: ''నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి''
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_31_26_fire_shops_tuni_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో లో గాంధీ సత్రం షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణ సముదాయాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ ఫర్నిచర్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. దీంతో కాంప్లెక్స్ మొత్తం పొగలు కమ్మేయడంతో ఆందోళన వ్యక్తం అయింది. అగ్నిమాపక, పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేయడం తో పెను ప్రమాదం తప్పింది. 8 దుకాణాల్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో ఆందోళన చెందినా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తత తో మంటలు వ్యాపించలేదు.
Conclusion:ఓవర్....