ETV Bharat / state

ఫొని ప్రభావంతో.. టెక్కలిలో భారీ వర్షం - tekkali

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భారీ వర్షం కురిసింది. వివత్తును ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు.

టెక్కలిలో భారీ వర్షం
author img

By

Published : May 2, 2019, 12:31 PM IST

టెక్కలిలో భారీ వర్షం

ఫొని తుపాను ప్రభావంతో టెక్కలిలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి... భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. రైస్ మిల్లుల వద్ద ధ్యానం బస్తాలు తడవకుండా రైతులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. వర్షం కారణంగా విద్యుత్​కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు భారీ జనరేటర్ సిద్ధం చేశారు.

ఇదీ చదవండి

శ్రీకాకుళం జిల్లాలో కుండపోతగా వర్షాలు

Intro:AP_ONG_52_01_AUTO ACCIDENT_AV_C9

ఆటోని మోటారు సైకిల్ ఢీ కొట్టిన ఘటనలోఆటోబోల్తాపడగా ఆటోలోప్రయాణిస్తున్నపలువురుప్రయాణికులకుగాయాలయ్యాయి ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన దర్శి మండలం చలివేంద్రం గ్రామంవద్ద రోడ్డు మలుపులో జరిగింది. వివరాలలోకివెళితేదర్శినుండి10మందిప్రయాణికులతోఆటో కురుచేడుకుబయలుదేరింది.మండలంలోనిచలివేంద్రంవద్దకు వెళ్ళేసరికి రోడ్డుమలుపులో త్రిపురాంతకంమండలం గొల్లపల్లి నుండి దర్శి వస్తున్న బజాజ్ పల్సర్ బైకురోడ్డు మలుపులో అ దుపు తప్పి ఆటోనిఢీకొనగాకంగారుపడినఆటోడ్రైవర్ఆటోని బోల్తాకొట్టించాడు.ఈఘటనలోఆటోడ్రైవర్ తో పాటు నలుగు రికితీవ్రగాయాలుకాగా,మరోఐదుగురుకిస్వల్పగాయాలయ్యాయి.అందర్నీ108లో దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్సచేసి ఐదుగురుపరిస్థితివిషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.