ETV Bharat / state

ఉరుములు, మెరుపులతో భారీ వర్షం - శ్రీకాకుళం జిల్లా

నరసన్నపేటలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. కరెంట్ తీగలు తెగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఉరుములు,మెరుపులతో భారీ వర్షం... విద్యుత్​కు తీవ్ర అంతరాయం.
author img

By

Published : Apr 22, 2019, 7:52 AM IST

ఉరుములు,మెరుపులతో భారీ వర్షం... విద్యుత్​కు తీవ్ర అంతరాయం.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో పలుచోట్లు కరెంట్ తీగలు తెగిపడి... విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని నెలలుగా వానలు లేక విలవిలలాడుతున్న జనానికి ఈ వర్షం ఊరట కలిగించింది.

ఇదీ చదవండి...

పిడుగులు పడొచ్చు.. కాస్త జాగ్రత్తగా ఉండండి!

Bhubaneswar (Odisha), Apr 22 (ANI): Amidst of the Lok Sabha elections, a bomb was hurled at the vehicle of Bharatiya Janata Party's (BJP) Member of Legislative Assembly (MLA) candidate from Bhubaneswar-Central, Jagannath Pradhan, near party office in Bhubaneswar on Sunday. BJP leaders have met the Election Commission (EC) officials in this regard. They have demanded that an investigation should be ordered in this matter. Meanwhile, a bomb was hurled at Biju Janata Dal's (BJD) MLA candidate from Bhubaneswar-Central and former Bhubaneswar Mayor, Anant Narayan Jena in Bhubaneswar's Jharpada on Sunday. Anant Narayan Jena has been admitted to a hospital for medical treatment.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.