ETV Bharat / state

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్​ పిటిషన్​పై విచారణను సోంపేట కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

bail petition adjourned
అచ్చెన్న బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
author img

By

Published : Feb 4, 2021, 11:28 AM IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై సోంపేట న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. అయితే.. కేసు డైరీ రాని కారణంగా.. విచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు.. కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ సైతం సోమవారానికి వాయిదా పడింది.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి.. నామినేషన్ల విషయంలో వైకాపా, తెదేపా నేతల మధ్య తలెత్తిన వివాదం కేసులో... అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు.

ఇదీ చదవండి:

నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్టు.. రెండు వారాల రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.