పెళ్లైనంత మాత్రాన తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె సభ్యురాలు కాకుండా పోదన్న హైకోర్టు - కారుణ్య నియామకాలకు వారు అర్హులని స్పష్టం | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 1 November 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Fri Nov 01 2024- పెళ్లైన కుమార్తె తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే - కారుణ్య నియామకానికి అర్హురాలే:హైకోర్టు
By Andhra Pradesh Live News Desk
Published : Nov 1, 2024, 7:00 AM IST
|Updated : Nov 1, 2024, 10:30 PM IST
పెళ్లైన కుమార్తె తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే - కారుణ్య నియామకానికి అర్హురాలే:హైకోర్టు
కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త - డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్
కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ చివరివారంలో ఫిజికల్ టెస్ట్ - ఈ నెల 11 నుంచి 21 వరకు slrb.ap.gov.inలో దరఖాస్తు చేసుకునే అవకాశం | Read More
ఊరూవాడ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ - ఇంటికెళ్లి అందించిన నేతలు
ఊరూవాడ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ - ఇంటికి వెళ్లి అందించిన ఎమ్మెల్యేలు, మంత్రులు. | Read More
మంచిరోజులొచ్చాయ్ - గుంతల రోడ్లకు మరమ్మతులు
మిషన్ పాట్‌హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమం - శనివారం విజయనగరం జిల్లాలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు | Read More
కర్పూరం పరిశ్రమలో గ్యాస్ లీక్ - ఆరుగురు కూలీలకు అస్వస్థత
రియాక్టర్లు శుభ్రం చేస్తుండగా గ్యాస్ లీక్ - అనంతపురం ఆస్పత్రికి తరలింపు | Read More
జోర్దార్గా సదర్ సన్నాహాలు - బరిలోకి ఘోలు2 - ఇది ఇంటర్నేషనల్ దున్నపోతు
ఘనంగా సదర్ ఉత్సవాలు - ఆకట్టుకుంటున్న దున్నరాజుల ప్రదర్శనలుొ | Read More
తెలుగు తమ్ముళ్లు, జనసైనికులది రాజీలేని పోరాటం - కలసికట్టుగా రాష్ట్రాన్ని కాపాడుకున్నాం: చంద్రబాబు
దీపం పథకం కింద సిలిండర్ ఇచ్చి మహిళల కష్టాలు తీర్చామన్న సీఎం చంద్రబాబు - తెలుగు మహిళలు ఇంటిని సమర్థంగా నిర్వహిస్తారని వ్యాఖ్య | Read More
తూకాల్లో వెలుగుచూస్తున్న మోసాలు - బరువు సరి చూసుకోవాల్సిందే!
గడువు తీరిన సరకుల విక్రయాలు- నామమాత్రపు తనిఖీలు | Read More
అన్న క్యాంటీన్లలో భోజనం ఉచితంగా అందిస్తాం - వైఎస్సార్సీపీలో ఒకరిద్దరూ మిగలరు : గంటా
భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో భోజనం ఉచితంగా అందించే ఆలోచన ఉందన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు - దోచుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి జగన్ తాపత్రయపడుతున్నారని వెల్లడి | Read More
ఆర్టీసీ ఉద్యోగుల అలవెన్సులు ఏవీ? - శాపంగా మారిన వైఎస్సార్సీపీ సర్కారు తప్పిదాలు
అలవెన్సుల సొమ్ము జమకాక ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన - సీఎం స్పందించి కష్టాలు తీర్చాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి | Read More
ఈ రూట్లో వెళ్తున్నారా? - గోతుల్లో రోడ్డు వెతుక్కోవాల్సిందే
గోతులమయంగా 13 కిలోమీటర్ల రహదారి - కంకర తేలి ప్రమాదకరంగా మారిన పరిస్థితి | Read More
బ్యాంకాక్ టు హైదరాబాద్ - చాక్లెట్ బాక్సుల్లో భారీగా డ్రగ్స్ - శంషాబాద్ విమానాశ్రయంలో స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం - ఇద్దరిపై కేసు | Read More
ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ - స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో సీఎం చంద్రబాబు పర్యటన - ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం | Read More
ముగ్గురి దారుణ హత్య - భయంతో తలుపులు పెట్టుకున్న గ్రామస్థులు - పోలీసులు వెళ్లేవరకూ ఇళ్లలోనే
రెండు కుటుంబాల మధ్య భగ్గుమన్న ఘర్షణలో ముగ్గురు హతం - కళ్లలో కారం కొట్టి కర్రలు రాడ్లతో దాడి | Read More
'పుష్ప' సీన్ రిపీట్ - లారీ ట్యాంకర్‌లో గంజాయి - రహదారిపై పోలీసుల ఛేజింగ్
ట్యాంకర్‌లో తరలిస్తున్న రూ.72.50 లక్షల విలువైన గంజాయి - రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు | Read More
"ఏపీ టెట్ ఫలితాలు" - ఇలా చెక్ చేసుకోండి
ఇప్పటికే విడుదలైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫైనల్ కీ - అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ | Read More
దీపావళి సంబరాలు - ఫ్యామిలీతో తెలుగు హీరోల సందడి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ హీరోల దీపావళి సెలబ్రేషన్స్ | Read More
శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకు అలా చేశారంటే!
సమాధుల వద్ద దీపాలు - పటాకులు కాల్చి పండుగ | Read More
"తగ్గేదేలేదు" త్వరలో రెడ్‌బుక్‌లో మూడో చాప్టర్ ఓపెన్ - వాళ్లకి కచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి లోకేశ్
అమెరికాలోని అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేశ్ - హెలికాప్టర్ నుంచి గులాబీ పూలు చల్లిన అభిమానులు | Read More
భవిష్యత్ ఇంధనంపై ఏపీ ప్రభుత్వం దృష్టి - ఆర్ఈజెడ్‌ల ఏర్పాటుకు నిర్ణయం
గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఆర్‌ఈజెడ్‌ల ఏర్పాటు - రెన్యుబుల్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లనూ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం | Read More
టీడీపీ గెలుపు భయంతో ఇల్లు పీకి పందిరేశారు - కొడాలి నాని రాజకీయ క్రీడలో 15వేల మందికి వెన్నుపోటు
టీడీపీ గెలుపును అడ్డుకోవాలని కుట్రతో తెరపైకి వార్డుల విలీనం -పంచాయతీలకు ఎన్నికలు లేక నిలిచిన 15 ఆర్థిక సంఘం నిధులు | Read More
నిశ్శబ్దం ఆవహిస్తోంది - ఖాళీ అవుతున్న కరవు సీమ
రాయలసీమలో మళ్లీ పెరిగిన వలసలు - ఆశించిన మేర పంటలు పండక ఉపాధి కోసం వలస బాట పడుతున్న రైతన్నలు | Read More
ఉచిత గ్యాస్ సిలిండర్‌కు వేళాయే - నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
దీపావళి పండుగ కానుకగా గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం - నేడు శ్రీకాకుళం జిల్లా ఈడుపురం గ్రామంలో దీపం-2 పథకం ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు | Read More