ETV Bharat / state

'పాలకుల వల్లే ఉతరకోస్తా ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు'

ఆర్టికల్ 370 రద్దుతో పాక్‌తో చర్చల విషయంలో మరింత స్పష్టత వచ్చిందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నర్సింహారావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన... ఉత్తరకోస్తా ప్రాంతం అభివృద్ధిలో వెనుకబాటుతనానికి ప్రజాప్రతినిధులే కారణమని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

author img

By

Published : Sep 27, 2019, 2:53 PM IST

gvl-narasimha-rao
'పాలకుల వల్లే ఉతరకోస్తా ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు'

.

'పాలకుల వల్లే ఉతరకోస్తా ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు'

.

Intro:AP_ONG_27_92_GUNDLAKAMMA_NUNDI_TAGU_NEERU_VIDUDALA_AV_C10_AP10137

సంతనూతలపాడు......
కంట్రిబ్యూటర్ సునీల్....
7093981622

* జలాశయం నుండి తాగు సాగు నీరు విడుదల

పొలాలకు సరిపడా నీరు లేక ఎంతోకాలంగా ఇబ్బందిపడుతున్న రైతులకు అధికారులు గుండ్లకమ్మ జలాశయం నుండి నీరు విడుదల చేశారు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం లోని మల్లవరం గుండ్లకమ్మ జలాశయంలో జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ పోలా భాస్కర్ నియోజకవర్గ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్బాబు పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొని ఖరీఫ్ సీజన్లో రైతులకు నీరు అందించే విధంగా దిగువకు నీటిని విడుదల చేశారు విడుదల చేసిన నీటిని దుర్వినియోగం చేసుకోకుండా గ్రామాల్లో ఉన్న చెరువులు నింపుకోవాలి అన్నారు ఈ ఏడాది తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా తోడుగా ఉంటామని రైతులకు హామీ ఇచ్చారు త్వరలోనే సాగర్ జలాలతో జలాశయాన్ని పూర్తిగా నింపి రెండు సీజన్లలో నీరు అందించేందుకు తోడ్పాటు ఇస్తామన్నారు అవసరమైన ప్రాంతాల్లో చేద్దాము నిర్మించి నీటి నిల్వ చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు ప్రస్తుతం జలాశయంలో నీటిని దిగువకు కుడి ఎడమ కాలువల నుండి 100 క్యూసెక్కులు గుండ్లకమ్మ నది ద్వారా రెండు వందల క్యూసెక్కులు విడుదల చేశారు నీటిని విడుదల చేసే సమయంలో కలెక్టర్ పోలా భాస్కర్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు జెండా ఊపి కాలువలు ప్రారంభించారు


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.