శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలో ఎస్ఈబీ అధికారులు చేసిన దాడుల్లో... రూ 19.61 లక్షల విలువైన నిషేధిత గుట్కాను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.
ఆ శాఖ సీఐ కే .సునీల్ కుమార్‌కు అందిన సమాచారం మేరకు సురేష్‌కు చెందిన గోదాముల్లో దాడి చేయగా.. నిషేధిత గుట్కా పట్టుబడింది. అధికారులు సీజ్ చేసి.. కమర్షియల్ శాఖ అధికారులకు అప్పగించారు.
ఇదీ చూడండి: