ETV Bharat / state

బ్యాగులో గంజాయి రవాణ..ఇద్దరు అరెస్టు - srikakulam

పలాస రైల్వేస్టేషన్లో 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

గంజాయి పట్టివేత
author img

By

Published : Aug 20, 2019, 7:42 PM IST

గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్టు

శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో 25 కిలోల గంజాయిని పట్టుకున్నారు రైల్వే పోలీసులు. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. మూడు బ్యాగులతో వచ్చిన ఇద్దరు నిందితులను తనిఖీ చేయడంతోనే గంజాయి ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గంజాయిని మధ్యప్రదేశ్ భోపాల్ తరలిస్తున్నట్లు గుర్తించారు.

గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్టు

శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో 25 కిలోల గంజాయిని పట్టుకున్నారు రైల్వే పోలీసులు. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. మూడు బ్యాగులతో వచ్చిన ఇద్దరు నిందితులను తనిఖీ చేయడంతోనే గంజాయి ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గంజాయిని మధ్యప్రదేశ్ భోపాల్ తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఇది కూడా చదవండి.

రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీకి సర్వం సిద్ధం

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.....ఫుడ్ పాయిజన్ అయ్యి 20 మంది అస్వస్థతకు గురైన ఘటన గుంటూరు లో చోటు చేసుకుంది. గుంటూరు శ్రీ చైతన్య వాసవి భవన్ క్యాంపస్ బాలికల రెసిడెన్షియల్ విభాగం లో ఇంటర్మీడియట్ విద్యార్ధాలు నిన్న రాత్రి తిన్న ఆహారం సరిగ్గా లేకపోవటంతో ఉదయం నుండి వాంతులు, కడుపులో నొప్పి తో బాధపడ్డారు. వెంటనే హాస్టల్ సిబ్బంది వారిని సమీపంలోని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. వైద్యులు ఫుడ్ పోయిజన్ వలన వాంతులు అయినట్లు తెలిపారు. సుమారు 20 మంది పైగా విద్యార్ధాలు ఉదయం నుండి చికిత్స పొందుతున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని విద్యార్ద్ని తండ్రి అనిల్ ఆరోపించారు. కళాశాల నిర్వహకులు ఎవరు కూడా హాస్పిటల్ కి వచ్చి విద్యార్థలను చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషియం పై స్పందించిన కళాశాల నిర్వహుకులు. విద్యార్ధులు అస్వస్థతకు గుర్తెరని తెలిసిన వెంటనే వారిని హాస్పిటల్ తీసుకువెళ్లి వైద్యం అందిచామని తెలిపారు. విద్యార్ధులుకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. వర్షపు నీరు మంచినీటితో కలవడం వలన అస్వస్థతకు గురైయ్యారని కళాశాల నిర్వహుకులు వివరించారు.


Body:బైట్....టి.అనిల్ కుమార్... విద్యార్ధ్ని..తండ్రి.

బైట్....అనిల్ కుమార్....కళాశాల నిర్వహుకులు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.