శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి కూడలి వద్ద జాతీయ రహదారిపై 281 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ నుంచి ఒడిశాకు ఇన్నోవాలో తరిలిస్తున్న సుమారు 14 లక్షల విలువైన 125 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ పైడపు నాయుడు తెలిపారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కొందరు పరారీలో ఉన్నారు.
ఇదీ చదవండీ :