ETV Bharat / state

జెండా ఆవిష్కరించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం జిల్లాలో 73వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

author img

By

Published : Aug 15, 2019, 7:50 PM IST

శ్రీకాకుళం
జెండా ఆవిష్కరించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవం చేశారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, కలెక్టర్‌ నివాస్‌, ఎస్పీ అమ్మిరెడ్డి, విద్యార్థులు హాజరయ్యారు. మంత్రి కృష్ణదాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. దేశభక్తి చాటేలా విద్యార్ధులు చేసిన నృత్యాలు అందరినీ అకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి

వలస పక్షుల విహంగం

Intro:ap_tpt_53_15_mla_flag_hoisting_avb_ap10105

వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంBody:వాలంటీర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శమని చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటే గౌడ చెప్పారు. గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పలమనేరు లోని మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేందుకు ఎంతో మంది మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారని వారందరినీ మనం స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారని, ఎంపికైన ప్రతి ఒక్కరూ బాధ్యతతో తమ విధులు నిర్వర్తించాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఒక్కో వాలంటీర్ కు కేటాయించిన 50 ఏళ్లకు పూర్తి బాధ్యత వహించాల్సిందిగా ఆయన చెప్పారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.