జాతీయ ఐక్యత చాటేలా ఏడు రోడ్ల కూడలి నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు క్రీడాకారులు, విద్యార్ధులు ర్యాలీ నిర్వాహించారు. టెక్కలిలోని మేజర్ పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యమని పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకుడు మంచు కరుణాకర్ అన్నారు.కార్యక్రమంలో ఎంపీడీవో రమణమూర్తి, ఉప తహాసీల్దార్ గిరిబాబు పాల్గొన్నారు.
జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ర్యాలీ - శ్రీకాకుళంలో
శ్రీకాకుళంలో జాతీయ క్రీడాదినోత్సవం పురస్కారించుకొని విద్యార్ధులు ఫిట్ ఇండియా ర్యాలీ నిర్వాహించారు. జాతీయ ఐక్యత చాటేలా నినాదులు చేశారు.
జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ర్యాలీ