ETV Bharat / state

కళ్లజోళ్ల దుకాణంలో అగ్నిప్రమాదం.. 35 లక్షల ఆస్తి నష్టం - shop

కళ్లజోళ్ల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. అందులో ఉన్న కళ్లజోళ్లన్నీ బూడిదయ్యాయి. సుమారు 35 లక్షల ఆస్తి నష్టం సంభవించింది.

కళ్లజోళ్ల దుకాణంలో అగ్నిప్రమాదం.. 35 లక్షల ఆస్తి నష్టం
author img

By

Published : Apr 20, 2019, 3:13 PM IST

కళ్లజోళ్ల దుకాణంలో అగ్నిప్రమాదం.. 35 లక్షల ఆస్తి నష్టం

శ్రీకాకుళం నగరంలోని జీటీ రోడ్డులో ఉన్న రాయల్ ఆప్టిక్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయాన్నే షాప్ తెరిచి శుభ్రం చేస్తున్న సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయని దుకాణ సిబ్బంది తెలిపారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దుకాణం ఫైర్​స్టేషన్​కు దగ్గరలోనే ఉన్నందున సమయానికి చేరుకున్నామనీ.. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చేయగలిగామని ఫైర్ ఆఫీసర్ శ్రీనుబాబు తెలిపారు. సుమారు 35 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమాని చెప్పారు.

ఇవీ చదవండి..

'హ్యాపీ బర్త్‌ డే టూ మై హీరో'

Intro:AP_GNT_27_20_CM_BIRTH_CELEBS_AV_C10

CENTRE. MANGALAGIRI

RAMKUMAR. 8008001908

(. ) గుంటూరు జిల్లా మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని టిప్పర్ల బజార్ చిన్న పంజా వీధిలో ముస్లింలు ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు చేశారు. కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. తెదేపా హయాంలో ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని........ మళ్లీ ఇలాంటి నాయకుడు రావాలని ఆకాంక్షించారు.

Body:viss

Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.