శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం విజ్ఞాన భారతి విద్యాలయం వేదికగా... హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. అండర్-19 ఫైనల్స్లో దిల్లీ-హర్యానా జట్లు పోరాడాయి. దిల్లీ జట్టు విజేతగా నిలచింది. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ... మానసికోల్లాసానికి... శరీర ధృఢత్వానికి క్రీడలు ఎంతో దోహద పడతాయని పేర్కొన్నారు.
ఇవీ చదవండి