ETV Bharat / state

"రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం"

రైతు సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని ఆమదాలవలస శాసన సభ్యుడు తమ్మినేని సీతారాం తెలిపారు. అన్నదాతల ప్రభుత్వం ఇస్తున్న రాయితీ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు.

"రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం"
author img

By

Published : Jun 7, 2019, 4:15 AM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాల కార్యక్రమాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకు విత్తనాలు పూర్తి స్థాయిలో అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రిగా జగన్​మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే అనేక సమస్యలు పరిష్కరించారని తెలిపారు. ప్రతి ఒక్క రైతుకు విత్తనాలు అందించాలని చెప్పారు. బ్లాక్ మార్కెట్​కు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జడ్పీటీసీ సభ్యురాలు బొడ్డేపల్లి సరోజమ్మతోపాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

"రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం"

ఇదీ చదవండీ: ఇకపై సీబీఐ ఆంధ్రప్రదేశ్​లో అడుగుపెట్టొచ్చు!

New Delhi, Jun 06 (ANI): National Commission for Scheduled Tribes Chairman Nand Kumar Sai on Thursday said that Sanskrit should be made official language to put an end all controversies of languages. He said, "Sanskrit is the oldest language of our country and it has its impact on various languages of our country. So I think Sanskrit can put an end all controversies of languages and it can be made official language. I will speak to HRD Minister soon."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.