ETV Bharat / state

తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: కూన రవికుమార్ - రైతులను ఆదుకోవాలన్న కూన రవికుమార్

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. తెదేపా నేత కూన రవికుమార్ డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో... వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

farmers must be supported by giving compensation says tdp leader kuna ravi kumar
తుపాను కారణంగా నష్టపోయన రైతులను ఆదుకోవాలి: కూన రవికుమార్
author img

By

Published : Dec 12, 2020, 5:06 PM IST

ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేత కూన రవికుమార్‌ మండిపడ్డారు. శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాల వల్ల రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని అన్నారు. అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'రైతుల ప్రస్తుత దుస్థితికి ప్రభుత్వ అసమర్ధతే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.