ETV Bharat / state

అప్పులబాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య

అప్పులబాధ తాళలేక గుర్రం రాంబాబు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో చోటుచేసుకుంది.

అప్పులబాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య
author img

By

Published : Aug 26, 2019, 2:46 PM IST

అప్పులబాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో పురుగుల మందు తాగి గుర్రం రాంబాబు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం పురుగులమందు సేవించిన రాంబాబుని స్థానికులు పాతపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్య సేవలకు శ్రీకాకుళం తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో రాంబాబు మృతి చెందాడు. రాంబాబుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి

లైవ్​: చిదంబరం పిటిషన్లపై సుప్రీం విచారణ

Intro:ఆధార్ లో చేర్పులు మార్పులు కోసం బారులు తీరిన ప్రజలు

Body:మదనపల్లె లో ప్రజల ఇక్కట్లు

Conclusion:ఆధార్ లో చేర్పులు మార్పులు కోసం ప్రజలకు తిప్పలు తప్పడం లేదు వందమంది గ్రామీణ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట బారులుతీరారు అయితే వీరి సమస్యను పరిష్కరించలేక అధికారులు మిన్నకుండి పోతున్నారు వందల మంది ప్రజలు కార్యాలయాలకు వస్తే 20 లేదా 30 మంది మాత్రమే ఆధార్ లో లో మార్పులు చేస్తున్నారు కొంతమంది పది రోజులు గా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అయితే తమకు ఆధార్ లో మార్పులు చేర్పులు చేయడం లేదని వాపోతున్నారు రేషన్ కార్డులో బియ్యం కావాలన్నా పాఠశాలలో విద్యార్థులు ఉపకారవేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఆధార్ అనుసంధానం మార్పులు అవసరమని సంబంధిత అధికారులు తెలియజేయడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతుందని బాధితులు వాపోతున్నారు చిత్తూరు జిల్లా మదనపల్లె లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట వందల మంది ప్రజలు బారులు తీరారు కానీ ఇక్కడ 20 నుంచి 50 మంది కి మాత్రమే ఇచ్చి మిగిలిన వారిని పంపేసారు బై టు లు శ్రీనివాసులు లక్ష్మీదేవమ్మ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.