ETV Bharat / state

1800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

శ్రీకాకుళం జిల్లాలో ఎన్​ఫోర్స్​మెంట్​​ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు చేశారు. ముడి పదార్ధాలను ధ్వంసం చేశారు.

excise department attacks
ఎక్సైజ్​ శాఖ​ అధికారుల దాడులు
author img

By

Published : May 17, 2020, 9:08 AM IST

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం మూలరింపి, అంపురం గ్రామాల్లో ఎక్సైజ్, ప్రత్యేక ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు, స్థానిక పోలీసులు.. నాటు సారా స్థావరాలపై దాడులు చేశారు.

సుమారు 1800 లీటర్ల బెల్లం వూటను గుర్తించి.. ధ్వంసం చేశారు. ప్రత్యేక ​ఎన్​ఫోర్స్​మెంట్​​ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో స్థానిక పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

దెయ్యం పట్టిందని పునరావాస కేంద్రంలో హాల్​చల్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.