ETV Bharat / state

రక్తదానానికి ముందుకు వచ్చిన యువకులు - srikakulam blood babks

శ్రీకాకుళం జిల్లాలో రక్త నిల్వలు అందుబాటులోకి లేవన్న విషయంపై... ఈటీవీ భారత్ లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. రక్తదానం చేసేందుకు దాతలు ముందుకొచ్చారు.

etv bharat and eenadu
శ్రీకాకుళం జిల్లాలో రక్తనిల్వల కొరత...భారత్ కథనానికి స్పందించిన దాతలు
author img

By

Published : Apr 14, 2020, 5:09 PM IST

శ్రీకాకుళం జిల్లాలో రక్తనిల్వల కొరత...భారత్ కథనానికి స్పందించిన దాతలు

శ్రీకాకుళం జిల్లాలో రక్తనిల్వలు పూర్తిగా నిండుకున్న పరిస్థితిపై ఈటీవీ భారత్ - ఈనాడులో వచ్చిన కథనాలను స్పందన లభించింది. తలసేమియా, ఎముకమజ్జ వ్యాధి బాధితులతో పాటు రక్తహీనతతో బాధపడుతున్న వారికి జిల్లా రక్తనిధి నుంచి సరఫరా నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్-ఈనాడు చేసిన కథనాలతో... రక్తం ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారని... రెడ్‌క్రాస్ స్టేట్‌ వైస్‌ ఛైర్మన్ జగన్మోహన్‌రావు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

"రక్తదానం చేయటానికి స్వచ్చందంగా ముందుకు రావాలి"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.