శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద నిర్వహకులు పరిశుభ్రత చర్యలు చేపట్టారు. శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచారు. లోపలికి ప్రవేశించే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు ఆర్టీసీ ఉద్యోగులను నియమించారు. బ్యాంకుల వద్దు టెంట్లు వేసి కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. గుంపులుగా లోపలికి వెళ్లకుండా ఒకరి తరవాత మరొకరిని అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి.