ETV Bharat / state

విద్యుత్​ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం - srikakulam district

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విద్యుత్​ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. విద్యుత్​ లైన్​మెన్​ పోస్టుల నియామక బాధ్యతలను డిస్కంకు అప్పగించామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి తెలిపారు.

విద్యుత్​ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం
author img

By

Published : Aug 7, 2019, 12:01 AM IST

విద్యుత్​ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విద్యుత్తు ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ స్థాయిలో జూనియర్ లైన్​మెన్​పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి తెలిపారు. నియామక బాధ్యతలను డిస్కంలకు అప్పగించిందన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

పిలిచి అవమానించడమేంటి... ఎందుకిలా చేస్తున్నారు?

Intro:ap_atp_51_06_swamy_kalyanochavam_avb_ap10094

Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం.

భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని అలంకరించి వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవం జరగడం జరిగింది.

Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.