ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో హోరాహోరీగా 'ఈనాడు' క్రికెట్ పోటీలు - updates of srikakulam eenadu sports

శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ - 2019 సందడిగా జరిగింది. క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పోటీలు ఏడో రోజుకు చేరాయి. 8 జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. 4 జట్లు తదుపరి దశకు అర్హత సాధించాయి.

eenadu spots at srikakulam dst
శ్రీకాకుళం జిల్లాలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు
author img

By

Published : Dec 23, 2019, 10:03 AM IST

శ్రీకాకుళం జిల్లాలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు

శ్రీకాకుళం జిల్లాలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు

ఇదీ చూడండి

శివాని ఇంజినీరింగ్ కళాశాలలో హోరాహోరీ పోరు

Intro:AP_SKLM_01_22_ATTN_EENADU_CRICKT_AV_AP10139

శ్రీ శివానిలో హోరాహోరీగా క్రికెట్ పోటీలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పోటీలు ఏడోవ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం సీనియర్స్ విభాగం నుంచి 8 జట్లు పాల్గొనగా 4 జట్లు విజయం సాధించాయి.

1. తొలుత ఎస్ జి సి ఎస్ ఆర్ సి డిగ్రీ కళాశాల రాజాం × సిస్టమ్ ఇంజనీరింగ్ కళాశాల అంపోలు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఎస్ జి సి ఎస్ ఆర్ సి డిగ్రీ కళాశాల రాజాం విజయం సాధించింది.

2. ప్రభుత్వ డిగ్రీ కళాశాల శ్రీకాకుళం × ఐతమ్ ఇంజనీరింగ్ కళాశాల టెక్కలి జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఐతమ్ ఇంజనీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది.

3. శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాల పలాస × రంగుముద్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ రాజాం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది.

4. చివరిగా జరిగిన మ్యాచ్లో జిఎంఆర్ ఐ.టి రాజాం × ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల పాతపట్నం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రాజాం జిఎంఆర్ ఐటి జట్టు విజయం సాధించింది.


Body:క్రికెట్ పోటీలు


Conclusion:క్రికెట్ పోటీలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.