.
శ్రీకాకుళంలో జోరుగా 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ - updates of eednau sports
శ్రీకాకుళం జిల్లా ఆర్ట్స్ కళాశాల మైదానంలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో ఆటగాళ్లు దుమ్ములేపారు. ఒక్కో ఆటలో దాదాపు 20కి పైగా జట్లు పాల్గొన్నాయి. అన్ని జట్లు ఆఖరి వరకూ ఉత్కంఠంగా ఆడాయి. ఆదివారం ఫైనల్స్ జరగనున్నాయి.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్లో హారోహోరీగా ఆడుతున్న ఆటగాళ్లు
.
sample description