ETV Bharat / state

శివాని ఇంజినీరింగ్ కళాశాలలో హోరాహోరీ పోరు - శివాని ఇంజనీరింగ్ కళాశాలలో హోరాహోరీ పోరు వార్తలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 ఐదో రోజు పోటీలు సందడిగా జరిగాయి.

eenadu sports league -2019
శివాని ఇంజనీరింగ్ కళాశాలలో హోరాహోరీ పోరు
author img

By

Published : Dec 20, 2019, 11:39 PM IST

శివాని ఇంజినీరింగ్ కళాశాలలో హోరాహోరీ పోరు

ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 పోటీలు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్నాయి. చిలకలపాలెంలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో పోటీలు జరిగాయి. ఎన్నారై జూనియర్ కళాశాల శ్రీకాకుళం జట్టు... శ్రీ సాయి జూనియర్ కళాశాల రణస్థలం జట్టుపై గెలిచింది. మహేంద్ర జూనియర్ కళాశాల శ్రీకాకుళం జట్టు... నారాయణ జూనియర్ కళాశాల శ్రీకాకుళంపై విజయం సాధించింది. చివరిగా జరిగిన మ్యాచ్​లో ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల భామిని జట్టు... రాజీవ్ గాంధీ ట్రిబుల్ ఐటీ ఎచ్చెర్ల జట్టుపై విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇవీ చూడండి:

'శివాని'లో ఉత్సాహంగా సాగుతున్న ఈనాడు క్రికెట్ లీగ్

Intro:AP_SKLM_01_20_ATTN_EENADU_CRICKT_AV_AP10139

ఐదో రోజుకు చేరిన క్రికెట్ పోటీలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు ఐదో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం జూనియర్స్ విభాగం నుంచి 6 జట్లు పాల్గొనగా 3 జట్లు విజయం సాధించాయి.

1. ఉదయం ఎన్నారై జూనియర్ కళాశాల శ్రీకాకుళం × శ్రీ సాయి జూనియర్ కళాశాల రణస్థలం జట్లు తలపడ్డాయి. ఈ పోటీల్లో ఎన్నారై జూనియర్ కళాశాల విజయం సాధించింది.

2. అనంతరం మహేంద్ర జూనియర్ కళాశాల శ్రీకాకుళం × నారాయణ జూనియర్ కళాశాల శ్రీకాకుళం జట్లు తలపడ్డాయి. మహేంద్ర జూనియర్ కళాశాల విజయం సాధించింది.

3. చివరిగా జరిగిన మ్యాచ్లో ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల భామిని × రాజీవ్ గాంధీ ట్రిబుల్ ఐటీ ఎచ్చెర్ల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఏపీ మోడల్ స్కూల్ భామిని జట్టు విజయం సాధించింది.

Body:హోరాహోరీగా క్రికెట్ పోటీలు

Conclusion:హోరాహోరీగా క్రికెట్ పోటీలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.