ETV Bharat / state

టెక్కలిలో 'ఈనాడు-మీతోడు'కు స్పందన - eenadu_meetodu program

ఈనాడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలోని సమస్యలను, అధికారులకు వివరించేందుకు 'ఈనాడు-మీతోడు' ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

'ఈనాడు ఆధ్వర్యంలో టెక్కల్లో 'ఈనాడు-మీతోడు' కార్యక్రమం'
author img

By

Published : Sep 19, 2019, 11:54 PM IST

'ఈనాడు ఆధ్వర్యంలో టెక్కల్లో 'ఈనాడు-మీతోడు' కార్యక్రమం'

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించిన 'ఈనాడు-మీతోడు' ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలోని సమస్యలు అధికారులకు వివరించేందుకు పంచాయతీ కార్యదర్శి చమళ్ల మధుబాబుతో ఈనాడు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు వివిధ సమస్యలను పంచాయతి పరిధిలోని సమస్యలను అధికారి దృష్టికి తీసుకువచ్చారు. వీధి దీపాలు, అపరిశుభ్రత, కాలువల్లో పూడిక తదితర సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. రహదారులు, కాలువల నిర్మాణ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిస్కారానికి కృషి చేస్తానని పంచాయతీ కార్యదర్శి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:

'ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్​పై అవగాహన సదస్సు'

Intro:అనంతపురం జిల్లా బత్తల పల్లి మండలం అప్పారావు చెరువు గ్రామంలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని భాజపా జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రారంభించారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆధ్వరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎల్ హాజరయ్యారు వైద్య శిబిరాన్ని ప్రారంభించి అక్కడ అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భవ తీసుకు వచ్చారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు ఉ భాజపా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు రాజకీయాల్లోకి సేవ చేసేందుకే రావాలని సంపాదన కోసం కాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనాలు వడ్డించారు నియోజకవర్గంలోని ధర్మవరం తాడిమర్రి ముదిగుబ్బ మండలం భాజపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు

Body:భాజపా ఆధ్వర్యంలో వైద్య శిబిరం

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.