ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం చెక్ పోస్ట వద్ద ఏర్పాటు చేసిన కరోనా వైరస్ పరీక్షల తాత్కాలిక కేంద్రం కూలిపోయింది. విపరీతమైన గాలులకు టెంట్లు పడిపోయాయి. కోవిడ్ పరీక్షలకు అంతరాయం కలగకుండా అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. కూలిన టెంట్లను పునరుద్ధరించే పనులు చేపట్టారు.
ఇదీ చూడండి: