శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానస్పదంగా ఉన్న ఐదుగురు వ్యక్తులను ఆమదాలవలస ఎస్ఐ కోటేశ్వరరావు తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. వారితో ఉన్న బ్యాగులను పరిశీలించగా 12 ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు. వాటి విలువ 1లక్షా 40వేలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి పొలం గట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ