ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండలో డయల్ యువర్ ఆర్డీఓ కార్యక్రమం జరిగింది. ఆర్డీఓ కుమార్ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీవీ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: