శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని మాజీ మంత్రి, శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు అందించేందుకు ఆయా శాఖ సిబ్బంది నిరంతరం ఉంటారన్నారు. భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే చేస్తారని తెలియజేశారు.
ఇదీ చదవండి: